అంతర్జాతీయం

భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారత రాయబార కార్యాలయంపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరుపగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరిని సైనికులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.