ఆంధ్రప్రదేశ్‌

ముంపు మండలాల బాధ్యత మాదే: మంత్రి ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపు మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ మీడియాకు చెప్పారు. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై రెండు తెలుగురాష్ట్రాలూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసి పోకుండా ప్రతి నీటి చుక్కనూ తమ ప్రభుత్వం పరిరక్షించుకుంటుందన్నారు.