ఆంధ్రప్రదేశ్‌

ఉండిలో టీడీపీ,వైకాపా వర్గాల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, వైకాపాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి నామినేషన్లు వేసేందుకు తహశీల్ కార్యాలయానికి రావటంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి మంతెన శివ రామరాజు, వైకాపా అభ్యర్థి పీవీఎల్ నర్శింహరాజు ఒకే ముహుర్తంలో నామినేషన్ వేయటానికి తహశీల్ కార్యాలయానికి వచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవటంతో పోలీసులు సర్దిచెప్పారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో లాఠీఛార్జీ చేశారు.