జాతీయ వార్తలు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి వాంగ్మూలం నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని ప్రత్యేక జడ్జి ధర్మేష్ శర్మ నమోదు చేశారు. ఇవాళ ఉదయం ఎయిమ్స్‌కు చేరుకున్న జడ్జి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌లోనే తాత్కాలిక కోర్టును ఏర్పాటుచేశారు. విచారణ సమయంలో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ కూడా ఉన్నారు. కేసు విచారణ, బాధితురాలి వాంగ్మూలాన్ని బయటకు రావద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ఆసుపత్రిలోకి మీడియాను అనుమతించలేదు. సీసీటీవీ కెమెరాలను స్విచ్చ్ఫా చేశారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతినివ్వలేదు.