అంతర్జాతీయం

ఐక్యరాజ్యసమితి వేదికపై రెహమాన్‌ కచేరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ తన పాటకచేరీతో అభిమానుల్ని సమ్మోహితుల్ని చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్‌ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో సుబ్బులక్ష్మి శత జయంతి రానున్న సందర్భంగా కచేరీ ప్రారంభించే ముందు రెహమాన్‌ ఆమెకి నివాళులర్పించారు. 1966లో ఐరాసలో కచేరీ చేసిన తొలి భారతీయురాలిగా సుబ్బులక్ష్మి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెహమాన్‌కు ఆ అవకాశం దక్కింది.