అంతర్జాతీయం

సైనిక స్థావరంపై ఉగ్రదాడిని ఖండించిన మూన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి : జమ్ము-కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరంపై దుశ్చర్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని. ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ఖండించారు. కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలని మూన్‌ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. దేశం కోసం ప్రాణాలొదిలిన వీర సైనికులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాశ్మీర్‌లో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 17 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.