జాతీయ వార్తలు

యూపీలో బాలికపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఈటా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులతో పెళ్లి వేడుకకు హాజరైన బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. బాలిక తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో ఉండగా..సోను(18) అనే తాగుబోతు ఆ బాలికను అపహరించి పాడుబడిన ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి, తరువాత కొట్టి చంపేశాడు. బాలిక కనిపించకపోవటంతో వెతకగా.. పాడుబడిన ఇంట్లో బాలిక మృతదేహం కనిపించింది. పక్కనే మద్యం తాగి పడివున్న సోను కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.