జాతీయ వార్తలు

యూపీఎస్సీ 2017 నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: కేంద్ర సర్వీసుల కోసం సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. జూన్ 18వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. సాధారణంగా యూపీఎస్సీ ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుండగా గత మూడేండ్లుగా ఈ పరీక్షను జూన్‌కి మార్చింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ దఫా పోస్టులు 980 ఉన్నట్లు ప్రకటించింది.