తెలంగాణ

పురానాపూల్‌లో రీపోలింగ్ జరపాలి: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌లో తెరాస, ఎంఐఎం నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పురానాపూల్‌లో ఎంఐఎం బహిరంగంగా రిగ్గింగ్‌కు పాల్పడినందున ఆ డివిజన్‌లో రీ పోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు.