జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్టప్రతి పాలనపై ఇక్కడి హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నెల 31న అసెంబ్లీలో ఎమ్మెల్యేల విశ్వాసం నిరూపించుకోవాలని సిఎం హరీష్ రావత్‌ను కోర్టు ఆదేశించింది. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రాష్టప్రతి పాలన విధించిందని రావత్ హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలిక స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో జరిగే బలనిరూపణలో తాను గెలుస్తానని రావత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.