జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన రద్దు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్‌లోని హైకోర్టు ధర్మాసనం గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్టప్రతి పాలన విధించడంలో కేంద్ర ప్రభుత్వం తీరును కోర్టు తప్పు పట్టింది. రాష్టప్రతి పాలన రద్దు కావడంతో మాజీ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌కు ఈ నెల 29న అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం కల్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్టప్రతి కూడా తప్పు చేయవచ్చని, వ్యక్తుల కన్నా న్యాయం గొప్పదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను వ్యతిరేకిస్తూ మాజీ సిఎం హరీష్ రావత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.