యువ

తర్జుమా చేసే ఇయర్‌బడ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లోకి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వచ్చి చాలా రోజులే అయింది. అయితే వాయిస్ ట్రాన్స్‌లేట్ చేసే ఇయర్‌బడ్స్ రాలేదనే చెప్పాలి. తాజాగా క్లిక్ ఇయర్ బడ్స్ ఆ లోటును భర్తీ చేశాయి. అత్యంత శక్తిమంతమైన క్లిక్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 37 భాషల్ని ఇట్టే తర్జుమా చేసి వినిపిస్తాయి. సో, ఈ ఇయర్‌బడ్స్ చెవిలో ఉంటే భాషతో సమస్య ఉండదన్నమాటే.