యువ

సోలార్ పైకప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలార్ ఎనర్జీ (సౌర శక్తి) గురించి తెలియనివారు లేరు. థర్మల్, హైడల్ విద్యుత్ తయారీ మృగ్యమవుతున్న నేటి రోజుల్లో క్రమంగా అందరూ సౌరశక్తిపైనే ఆధారపడుతున్నారు. దీనికోసం ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలన్న విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థ టెస్లా ఓ అడుగు ముందుకేసి, ఏకంగా సోలార్ టైల్స్‌నే తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే పైకప్పును ఈ సోలార్ ఇటుకలతోనే నిర్మిస్తారన్నమాట. ఇవి సౌరశక్తిని సేకరించి, టెస్లా పవర్‌వాల్ బ్యాటరీలో నిక్షిప్తం చేస్తాయి. ఈ బ్యాటరీలనుంచి ఇంటికి కావలసిన సౌరశక్తిని వినియోగించుకోవచ్చు. ఫోటోలో మీరు చూస్తున్న ఇంటి పైకప్పు టెస్లా సోలార్ పవర్ రూఫ్ టైల్స్‌తో నిర్మించినదే.