Others

నీవే నేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం తెరిస్తే పద పదంలో నీ వదనమే
నీ ప్రేమ జపమే నాకు సుప్రభాతమైంది
నీ నామస్మరణమే నాకొక లోకమైంది నాకమైంది
నేను వౌనంగా విరితోటలో నడుస్తుంటే
పిల్లగాలిపై స్పర్శిస్తావు సన్నజాజివై పరిమళిస్తావు
నిన్ను చూసే పూలు నవ్వడం నేర్చుకొన్నాయి
నీ నడక చూశాకే తెలిసింది కోడెనాగు కి మెలికలు ఎలా తిరుగాలో
నన్ను ప్రేమపుజారిని చేసింది
నువ్వు నాకు స్వప్నించటం నేర్పింది కూడానువ్వే
ప్రియనేస్తమా! వస్తాను నీ దరికి నీ కువ కువల ముచ్చట్లు గ్రోలడానికి
నీయాదిలో అవుతాను నేనొక కవితా అలని
నీవు లేకుంటే నేనొక శిలనే

- మల్లారెడ్డి పటేల్ గులాబీల