తెలంగాణ

అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అధిక వడ్డీలు వసూలు చేస్తున్న శ్రీనివాస్, వీరేశం అనే వ్యక్తులను గురువారం నాచారంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్, వీరేశంల నుంచి రూ. 56.20 లక్షల నగదు, 9.26 కోట్ల విలువైన 150 చెక్కులు, 93 సేల్ డీడ్‌లు, 2 మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.