బిజినెస్

వడ్డీరేట్లు యధాతథం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీరేట్లను యధాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేపో రేటు 5.1ని మార్చలేదు. రివర్స్ రేపో రేటు 4.90గా ఉన్నది. బ్యాంకు రేటు 5.40 శాతంగా ఉన్నది. 2019-20 సంవ‌త్సరానికి జీడీపీ అంచ‌నాల‌ను త‌గ్గించారు. 6.1 శాతం నుంచి 5 శాతానికి జీడీపీ అంచ‌నా త‌గ్గిస్తున్న‌ట్లు మానిట‌రీ పాల‌సీ క‌మిటీ చెప్పింది. ద్ర‌వ్యోల్బ‌ణం 3.7 శాతంగా అంచ‌నా వేసినట్లు చెప్పారు.