నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. మాండవ్యుల డను మునివరు
చండతర క్రోధజనిత నాపంబున ధ
ర్ముందఖిల ధర్మతత్త్వవి
దుండనఁవిదురుఁ దనఁబేర్మితో నుదయించెన్
భావం: మాండవ్యమహాముని తీవ్రంగా కోపించి ఇచ్చిన శాపం వలన యమధర్మరాజు సమస్త ధర్మాల స్వభావం ఎఱిగినవాడుగా విదురుడనే పేరుతో జన్మించారు.

క. ప్రియమొనరఁగ సిద్ధియు బు
ద్దియు నను దేవతలు వసుమతిని గుంతియు మా
ద్రియు నై పుట్టిరి పాండు
ప్రియపత్నులు నిఖిల జగదభీష్ట చరిత్రలే

భావం: సిద్ధి బుద్ధి అనే దేవతలు కుంతిగాను, మాద్రిగాను జన్మించి సకల లోకాలకు ఇష్టమైన చరిత్ర కలవారైన పాండురాజుకు పట్టమహిషులైనారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము