నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంచితి ధర్మమార్గమునఁ బ్రీతి యొనర్చుచు ధారుణీ ప్రజన్
మంచి తనేక యాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్
నించితి సజ్జన స్తుతుల నిర్మల మైన యశంబు దిక్కులన్
సంచితపుణ్య! సర్వగుణ సంపద నెవ్వరు నీస మానులే!

భావం; ప్రీతికావిస్తూ భూజనాన్ని ధర్మమార్గంలో పెంపొందించావు. పెక్కు యజ్ఞాలలో ఒప్పుగా దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులను మేమేనన్నట్లు చేశావు. పోషించావు. ఉత్తమ జనుల పొగడ్తల చేత పరిశుద్ధమైన కీర్తి దిక్కులలో నిండేటట్లు చేశావు. సంపాదించబడిన పుణ్యాలు కలవాడా! సమస్త గుణాల సంపదలో ఎవ్వరైనా నీకు సరిపోలగలరా? అనగా జనమేజయుని పోలదగిన సమానమైన రాజులు ఇలలో లేరని వీరి భావం. అంటూ పూర్వం జరిగిన వృత్తాతాన్నంతా జనమేజయునికి తన పూర్వుల గురించిన చరిత్ర నంతా చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము