నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. యదుఁ డగ్రతనూజుడు నా
హృదయ సముద్దవుఁడు దానయిన మద్వచనం
బిది యేటేని యని కడు దు
ర్మదుఁ డై చేయక కృతావ మానుండయ్యెన్

భావం: యదుఁడు నా జ్యేష్ఠ కుమారుడు. ఆత్మజుడు అయినా కూడా చాలా గర్వితుడై నా మాటను ఇది ఎటువంటి దని లెక్కచేయక నన్నుఅవమానపరిచిన వాడు అయినాడు. అప్పటివరకు శుక్రాచార్యుని శాప గురించి తెలుసుకోని ప్రజలు యయాతి మహారాజును తన పెద్ద కొడుకు ఉండగా చిన్నవానికి రాజ్యం ఇస్తున్నాడన్న నెపంతో తప్పు పట్టగా తాను చిన్న కొడుకు ఎందుకు రాజ్యమీయవలసి వచ్చిందో చెబుతూ పెద్ద కొడుకైనప్పటికీ యదుఁడు అనువాడు ఎట్లాంటి వాడో యయాతి మహారాజు చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము