నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. ఏను జహ్ను కన్య నింద్ర సమాన నీ
సద్గుణావళులకు సంతసిల్లి
భాను తేజ నీకు భార్యగా వచ్చితి
నిష్టమునఁ బరిగ్రహింపు నన్ను
భావం: ఇంద్రసమానుడవైన ప్రతీప మహారాజా! నేను జహ్ను మహర్షి పుత్రికను గంగను, నీ మంచి గుణాలకు సంతోషించి నీకు భార్య నౌదామని వచ్చాను. సూర్య తేజుడా! నన్ను ప్రీతితో స్వీకరించుము. అనిగంగాదేవి చెప్పింది. ప్రతీప మహారాజు కుమారునిగా పుట్టనున్న శంతనుడ్ని పెళ్లిచేసుకొంటానని మాట ఇచ్చిన గంగాదేవి ప్రతీప మహారాజు దగ్గరకు వచ్చి ఈవిధంగా మాట్లాడింది. ఆ ప్రతీపుడు తన కుమారులు కూర్చునే తొడ పైన కూర్చున్న గంగాదేవిని చూచి తల్లీ నీవు నా కుమారుడికి భార్యఅగు లక్షణాలున్నదానవు అని చెప్పి ఆమెను ఒప్పించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము