నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. ‘ఎందు లదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్
సుందరి! నీకు నున్కి యిది చూడగఁదా నుచితంబె? ’ నావుడున్
మందమనోజ్ఞహాసముఖ మండల మెత్తి మృగాక్షి చూచిసం
క్రంతనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్ని పల్కెఁ బ్రీతితోన్
భావం: ‘అందమైన దానా! నీవెక్కడిదానవు? ఒంటరిగా ఈ యమునా నదిలో పడవ నడుపుకొంటూ నీవు ఈ విధంగా ఉండటం చూడటానికి ఉచితంగా ఉన్నదా? ’అని శంతనమహారాజు అనగా విని ఆ కన్య చిరునవ్వుతో అందమైన గుండ్రనిముఖం పైకెత్తి లేడికన్నులవంటి కన్నులతో ఇంద్రుడిని పోలిన ఆ శంతనమహారాజును చూచి మాట్లాడాలని అనుకొంది

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము