నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. అలి నీలాలక చూడనొప్పెసగె బ్రత్యాలీఢ పాదంబుతో
నలిక స్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలిత జ్యా నఖ పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖా వ్రాతా హతారాతియై

భావము:సత్యభామ ఎడమపాదం ముందుకు పెట్టి, కుడి కాలు వంచి చెమటకు తడిసిన ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవి దాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకొన్న చేతివ్రేళ్ళ గోళ్ళకాంతులతో వైరి సమూహం వైపు గురి చూస్తూ గుండ్రని ధనుస్సునుండి వదలుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభించింది.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ