నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ ఘనుడై యేచి దశాననుండు బలిమిం గైలాస శైలేంద్ర మె
త్తిన నద్దానవనాధు ద్రొక్క నతడర్థిన్ మ్రొక్కినన్ గాచి ప్రా
క్తన శౌర్యాధికు జేసి దుష్టునణంపగా శిష్టు రక్షింప రం
జనతో నెపుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా!

భావము: సర్వేశ్వరా! పది తలల రావణాసురుడు విజృంభించి బలంతో కైలాస పర్వతాన్ని భుజంతో పైకి ఎత్తి ఈశ్వరుడు ఆ రాక్షసుణ్ణి త్రొక్కివేశాడు. రావణుడు నిరహంకారుడై శివునికి మ్రొక్కి ప్రార్థించగా, అతని పూర్వశౌర్యాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. నీ ఆజ్ఞాశక్తి దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించానికీ ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ