నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయ వచశ్శరీరముల నెంతయు ఋణ్య సుధా ప్రపూర్ణులై
మదము బహ్రూపకారముల మూడు జగంబులకున్ ఘటించుచున్
వదలక సాధు సద్గుణ లవంబులు గొండలు సేసి మెచ్చుచున్
మదిని వికాస యుక్తలగు, మానుర్యలు గొందఱు వొల్తు రిద్ధరన్

భావము: మనోవాక్కాయ కర్మల్లోను సత్కర్మాచరణమనే అమృతంతో నిండినవారై ముల్లోకాల్లో వున్నవారికి ఉపకారం చేస్తూ ఇతరుల్లో ఉన్న కొద్దిపాటి గుణాలనైనా కొండంత చేసి ప్రశంసిస్తూ ఆనందించే సజ్జనులు లోకంలో కొద్దిమంది మాత్రమే వుంటారు.

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ