నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నతృలగుచున్ మహోన్నతి దీనర్చుచు నన్యగుణోక్తిచే గుణో
న్నతి ప్రకటించుచున్, బర జన ప్రియ కార్య సమర్థతన్ సమం
చింత నిజ కార్య సంగ్రహము జేయుచు, నిష్ఠురవాదులన్ క్షమా
ధృతి నిరసించుచుం బరగు ధీరులు పూజ్యులు గారె యేరికిన్?

భావము:సత్పురుషులు అణకువ కలిగి వుంటూనే ఔన్నత్యాన్ని పొందుతారు. పరుల గుణాలను శ్లాఘిస్తూనే తమ సహృదయత్వాన్ని చాటుకుంటారు. ఇతరుల కార్య సాఫల్యానికై ప్రయత్నిస్తూనే తమ కార్యాలను కూడా నిర్వహించుకుంటారు. కఠినంగా నిందించే వాళ్ళపై ఓర్పు చూపుతూనే వారిని శిక్షిస్తారు. ఇట్టి ఆశ్చర్యకరమైన నడవడిగల మహాత్ములు ఎవరికి పూజ్యులు కారు? అందరికినీ పూజ్యులే.
ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత