నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణము లేని కలహంబు కరుణ లేమి
పరవధూ పర ధనవాంఛ బంధు సాధు
జనములం దసహిష్ణుత్వమనగ జగతి
బ్రకృతి సిద్ధంబు లివి దుష్టనికరమునకు

భావము: నిష్కారణంగా అందరితో జగడాలు పెట్టుకోవడం, దయలేకపోవడం, ఇతరుల ధనంమీదా, ఇతర స్ర్తిలమీదా కోరిక వుండడం, చుట్టాలను, సజ్జనులను సహించకపోవడం- ఇవి అన్నీ దుర్జనులకు సహజంగా వుండే లక్షణాలు. మూర్ఖుడు ఇతరులతో కయ్యాట పెట్టుకోవడాన్ని కాలక్షేపంగా చేసుకుంటాడు. ఇతరుల కష్టాలను తీర్చాలనే కోరిక కరుణ అవుతుంది. అటువంటి కరుణ దుర్జనులలో వుండదు. వారు ఇతరులతో తగవు పెట్టుకవోడానికి కారణాలు ఏమీ ఉండనక్కరలేదు.సజ్జనులను వారు సహించలేరు అని భావము.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ