నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుజులలో నెవ్వడు దగ
దనవాడనువాడు దుష్ట్ధరణీశునకున్?
ధనకయి వ్రేలిమి వ్రేల్చెడు
జనుని తనువుగాల్చు వాయు సఖుడదయుండై

భావము: రాజులు ఎంతటి హితకారినైనా, ఆశ్రీతుణ్ణైనా తన అభిమతానికి కొద్దిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు. వాని అంతు చూడడం తప్పదు. ఈ విషయానే్న కవి దృష్టాంతంతో నిరూపించాడు. అగ్నిహోత్రాన్ని వ్రేల్చేటప్పుడు యజమాని అగ్నిహోత్రుణ్ణి పురోడాశాలతో ఉపచారాలు చేస్తూ వుంటాడు. అయినప్పటికీ తనను స్పృశిస్తే చాలు అతడిని కూడా కాల్చి బాధిస్తాడు. అలాగే దుష్టుడైన రాజు తనకు ఏ మాత్రం తప్పిదాన్ని తలపెట్టినా ఎంత సన్నిహితుణ్ణయినా నాశనం చేస్తాడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ