నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరు కరుణాయుతుండు సమయోచితమాత్మ దలంచి యుగ్ర వా
క్పరుషత చూపినన్ ఫలము గల్గుట తథ్యము గాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!

భావము:్భస్కరా! దయామయుడు సమయానుకూలంగా ఆలోచించి కఠినంగా మాట్లాడినా కార్యం మాత్రం సిద్ధించడం సత్యమే. తార్కాణమేమిటంటే మేఘం లోకరక్షణ యత్నంతో భయంకరంగా ఉరిమినప్పటికీ వెంటనే వర్షించడం లోకానికి తెలిసిందే కదా!