నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టుగ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు నిబద్ది సురావళి గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలి గవ్వము చేసి మథిచిరంతయున్
పెట్టియగాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా!

భావము: భాస్కరా! ఎంత కష్టపడ్డా కొంచెమైనా అదృష్టం లేకుంటే వస్తువులేవీ దొరకజాలవు. ఇది నిజం. రాక్షసులు దేవతల గుంపుతో కలిసి మందర పర్వతాన్ని పెకలించి తీసుకునివచ్చి దానిని కవ్వంగా ఉపయోగించి పాల సముద్రాన్ని మథించారు. ఆ రాక్షసుల శ్రమ అంతా నిష్ఫలమైపోయింది. అంతే, ఆ రాక్షసులు అమృతాన్ని ఏమీ అనుభవింపలేకపోయారు.

భాస్కర శతకములోని పద్యము

భాస్కర శతకములోని పద్యము