నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మసకొని రేగుబండ్లకును వౌక్తికముల్ వెలబోసినట్లు దు
ర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
రసనకు బూత వృత్తి సుకరముగా చేకురునట్లు వాక్సుధా
రసములు చిల్కా పద్యము ఖరంగమునందు నటింపవయ్య సం
తనమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము: రేగుపండ్లను తినడానికి ఆశపడి వాటి బదులు మంచి ముత్యాలు ఇచ్చి ఆ పండ్లు కొని తినినట్లుగా దుష్టమైన అలవాట్లకు లోనై, దురాశపడి, మోసపోయి నా కావ్యాన్ని దుష్టప్రబద్ధులైనవారికి అంకితమిచ్చాను. ఈ అపరాధానికి నాకు ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. ఓ భద్రాచల దశరథరామా! నీవు ఇపుడు నా నాలుకకు, తప్పు చేసిన దానికి, పవిత్ర భావం చేకూడే విధంగా పద్యం వ్రాస్తున్న నా ముఖరంగంలో, నోటిలో సంతోషంతో నటింపుమా, అట్లా చేస్తే నా నాలుక పవిత్రమవుతుంది. నాకు మంచి పద్యం వస్తుంది. అమృతం వంటి వాక్కును, మాటను, నాకు కలిగింపుము.

దాశరథీ శతకములోని పద్యము