నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజునకు తండ్రివయ్యు, సనకాదులకుం బరతత్త్వమయ్యు, స
ద్విజయుని కోటికెల్ల గులదేవత వయ్యు, దినేశ వంశ భూ
భుజాలకు మటివయ్యు, బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా
డ్థ్వజ మిముబ్రస్తుతించెదను, దాశరథీ! కరుణాపయోనిధీ!

భావము: బ్రహ్మకు నీవు తండ్రివి, సనక సనందనాది విష్ణు భక్తులకు నీవు భగవంతుడవు. చక్కని నడవడిక గల బ్రాహ్మణులకు, ఋషులకు, మునులకు ఉత్కృష్టమైనవాడవు. ఇన్ని మంచి గుణాలు కలిగిన నీవు నిండైనవాడవు. లోపము లేని వాడవు. అట్టి నిన్ను స్తోత్రం చేస్తాను ఓ దశరథరామా!

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము