నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండిత రక్షకుండ ఖిల పాప విమోజనుడబ్జ సంభవా
ఖండల పూజితుండు దశకంఠ విబంఠన చండ కాండ కో
దండ కళా ప్రవీణుడగు తావక కీర్తి వధూటికిత్తు బూ
దండలు గాగ నా కవిత, దాశరథీ! కరుణాపయోనిధీ!
భావము: కరుణాసముద్రుడవైన దశరథరామా! పండితులను రక్షించువాడు, సమస్త పాపాలను తొలగించువాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగువారిచేత పూజించబడేవాడు, రావణాసురుని తలలు దునుమునట్టి వాడి బాణములు వేయనేర్చిన విలువిద్యందు నేర్పరియైనవాడు అనెడు నీ కీర్తికి నా కావ్యమనే పూలదండను సమర్పింతును.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము