నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరమ సీత కాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానుడి గౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైల శిఖరాఘముకాగ, వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు, దశరధీ, కరుణాపయోనిధీ!

భావము: ఓ దశరథరామా! నీవు పరమపదమందున్న సంపత్ప్రదయైన లక్ష్మీదేవిని ఇచ్చట సీతాదేవిగా చేసికొని ఆ పరమ మందిరంలో ఉండే నీ పరివారం ఇచ్చట విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఆచార్య జనంగా కొలుస్తూ వుండగా, అచ్చట వుండే విరజానది ఇచ్చటి గోదావరిగా ప్రవహించగా, ఆ వైకుంఠమే ఇచ్చటి భద్రాచలంలోని కొండ కొమ్ము కొనగా రాణింపగా, నీవు వేంచేసి ప్రాణులను జీవులను ఉద్ధరిస్తున్న శ్రీ విష్ణుమూర్తివే కానీ వేరు కావు.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము