నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవర, మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా
నినదవినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు,ని
న్ననయము నమ్మికొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత, మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ఓరాజా, ఓ దశరధ రామా, మీ కథలను వినడానికి సహించక తన చెవుల్లో ఘంటల ధ్వనియొక్క వేడుకలను సలుపు అల్పునికి, అధమునికి, కోరిన వరమును నీవు ఇచ్చినావు. ఎల్లప్పుడు నిన్ను నమ్మి సేవించువారికి ఏమి ప్రసాదిస్తావో, సనందనుడనే ఋషిచేత కొనియాడబడిన వాడా, వారికిచ్చినట్టే మాకును ప్రసాదించవా?

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము