నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతకుఁలైన మీ కృపకుఁ బాత్రులు గారె తలంచి చూడఁ ఆ
బ్రాతికి గల్గెఁ బావన, మరాతికి రాజ్యసుఖంబు గల్గె , దు
ర్జాతికి ఁ బుణ్యమబ్బెఁ గపి జాతి మహత్త్వము నొందెఁ గావునన్
దాతవ యెట్టి వారలకు దాశరథీ కరుణాపయోనిధీ

భావం: పాపాత్ములైనా, దోషాలు చేసినవారైనా నీదయకు పాత్రమైనవారున్నారు. శిలగా మారిన అహల్య నీ పాదధూళి చేత కృతార్థురాలైంది. విభీషణుడైనవాడు లంకారాజ్యానికి అధిపతి కాగలిగాడు.జటాయువు నీవలన ముక్తి పొందాడు. వనచరుడైన సుగ్రీవుడు రాజ్యాధిపతి కాగలిగాడు. ఇవన్నీ చూసినపుడు నీ దయను పొందడానికి హెచ్చుతక్కువలు లేవని అర్థం అయింది.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము