జాతీయ వార్తలు

వాజపేయి మృతిపట్ల సార్క్ దేశాల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల సార్క్(సౌత్ ఏషియాన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాలు సంతాపం ప్రకటించాయి. సార్క్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు వాజపేయికి నివాళులర్పించాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వాజపేయి నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ.. వాజపేయి మృతి పట్ల సంతాప సందేశాన్ని మోదీకి పంపారు.