జాతీయ వార్తలు

అమెరికా సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం తెలియజేసింది. భారత్‌, అమెరికాలు చక్కని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏనాడో గుర్తించిన నేతల్లో అటల్‌ ఒకరని అమెరికా కొనియాడింది.