జాతీయ వార్తలు

కాలువలో వ్యాన్ బోల్తా: 15మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ఓ వ్యాన్ అదుపుతప్పి కాలువలో బోల్తాపడటంతో 15మంది గల్లంతయ్యారు. ఈ వ్యానులో ప్రయాణిస్తున్న 15మంది చిన్నారులు, మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్‌రాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.