తెలంగాణ

హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌, తార్నాక, నాచారం, ఖైరతాబాద్‌, సోమాజీగూడ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ వర్షాలకు రహదారులపై నిలిచి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.