తెలంగాణ

దౌర్జన్యం చేస్తే వర్సిటీకే చెడ్డపేరు: హెచ్‌సియు వీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యార్థులు విధ్వంసాలకు దిగుతూ దౌర్జన్యం చేయడం వల్ల వర్సిటీకే చెడ్డపేరు వస్తుందని హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావు అన్నారు. మంగళవారం వర్సీటీలోని తన చాంబర్‌లో కొందరు విద్యార్థులు విధ్వంసం సృష్టించడంపై ఆయన స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు తాను ఎపుడూ సిద్ధమేనన్నారు. సెలవు పూర్తయిన అనంతరం తాను విధుల్లో చేరానని, తనను హాజరుకావద్దంటూ ప్రభుత్వం గానీ, కోర్టులు గానీ ఆదేశించలేదన్నారు. చట్టాలను, కోర్టులను విద్యార్థులు గౌరవించాలన్నారు.