రాష్ట్రీయం

ప.గో జిల్లాకు నేడు రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ భీమవరంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వేద పాఠశాల ప్రారంభం
భీమవరం, డిసెంబర్ 24: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్మించిన వేద పాఠశాలను రాష్టప్రతి ప్రారంభిస్తారు. రాష్టప్రతి రాకను పురస్కరించుకుని అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసింది. రాష్టప్రతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఐ భీమవరం చేరుకుంటారు. వేదపాఠశాల, గోశాల, యజ్ఞశాల, పుష్కరిణీ, వసతి సముదాయాలను రాష్టప్రతి ప్రారంభిస్తారు. వేద పాఠశాల విద్యార్ధులు రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ ఎదుట వేద పఠనం చేస్తారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి తదితరులు పాల్గొంటారు. (చిత్రం) అయి భీమవరంలో రాష్టప్రతి ప్రారంభించనున్న వేదపాఠశాల