రాష్ట్రీయం

వీణా-వాణిల శస్త్రచికిత్సపై ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు నిర్వహించాల్సిన శస్త్ర చికిత్సపై ఎయిమ్ వైద్యుల బృందం పరిశీలించింది. ఇవాళ ఎయిమ్స్ వైద్యుల బృందం నగరంలో వీణా-వాణిలు ఉంటోన్న నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అవిభక్త కవలల ఆరోగ్య పరిస్థితి, శస్త్ర చికిత్స సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలించింది. కాగా, వీణా-వాణిలకు శస్త్ర చికిత్స చేసే అవకాశాలపై పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.