జాతీయ వార్తలు

తమిళనాడును అన్నివిధాల ఆదుకుంటాం : వెంకయ్యనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తమిళనాడులో పరిస్థితి గంభీరంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడును అన్నివిధాల ఆదుకుంటామని చెప్పారు. ఆపద సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, రాజకీయాలు వద్దని హతవు పలికారు.