రాష్ట్రీయం

వైభవంగా దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు పంచాయితీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌ సమీపంలో శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.