మెయిన్ ఫీచర్
ఈసారైనా...!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దక్షిణాది చిత్రాలతో ప్రారంభిస్తే కెరీర్ బాగుంటుందని, అదృష్టం వరిస్తుందని, ఉత్తరాది భామలకు ఓ సెంటిమెంట్. ఆ ప్రకారంగా సయేషా సెహగల్ తొలిసారిగా అక్కినేని అఖిల్‌తో జతకట్టి ‘అఖిల్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం అనుకున్నంతగా తన కెరీర్‌కు
ఉపయోగపడకపోవడంతో బాలీవుడ్‌కే
పరిమితమైంది సయేషా. ప్రస్తుతం అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో రూపొందిన శివాయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు. అఖిల్ చిత్రం తర్వాత తెలుగులో కనపడలేదేంటి అంటే రెండు మూడు ఆఫర్లు వచ్చినా చేయలేదని, శివాయ్ చిత్రం సంగతి తెలిశాకే ఏ నిర్ణయం తీసుకుంటానని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు శివాయ్ కూడా తేలిపోయంది కనుక సయేషా నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి. ఎంత అందం, దన్ను ఉన్నా కూతంత అదృష్టం కూడా ఉండాలంటారు
ఇందుకే.