Others

‘సైజ్ జీరో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సైజ్ జీరో’ ప్రయోగంతో ఎంత తప్పు చేసిందో -స్వీటీకి ఇప్పుడు అర్థమవుతోందట. పెంచేసిన బాడీ సైజ్‌ను స్లిమ్ చేయడానికి ఎన్ని కసరత్తులు చేస్తున్నా -ఇంచ్ కాదుకదా మిల్లీమీటర్ అంతా ఫలితం కూడా లేదని వాపోతోంది. స్వీటీ ఏం తగ్గలేదన్న విషయం -రీసెంట్‌గా సింగం టీం రిలీజ్ చేసిన ప్రోమో చెప్పకనే చెబుతోంది. లాంగ్ షాట్స్‌తోను, హీరో పక్కన చూపించాల్సి వస్తే సైడ్ యాంగిల్‌తోను అనుష్కను కవర్ చేసినట్టు అర్థమైపోతోంది. మోడ్రన్ డ్రెస్సులతో కవర్ చేద్దామన్నా ప్రయాసే తప్ప ఫలితం ఉండదన్న సంగతి -సింగం 3లో స్వీటీని చూసిన ఫ్యాన్స్‌కు అర్థమైపోయే ఉంటుంది. టాలెంటెడ్ రోల్స్‌లో తప్ప, గ్లామర్ రోల్స్‌ని స్వీటీ ఎంతవరకు వర్కవుట్ చేయగలదో చూడాలి.