Others

తేజూగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంగనా రనౌత్, ప్రస్తుం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తానే దర్శకురాలిగా మారి ఓ చిత్రం రూపొందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆమె వృద్ధురాలిగా నటిస్తోందట. 80 ఏళ్ళ ముదుసలిగా కనిపించినాగానీ, మనస్సు మాత్రం పడుచు వయసులోనే ఉంటుందట. ఇదేంటో కొత్తగానే ఉంది కదూ! ఈ సినిమాకు తేజూ అనే టైటిల్ నిర్ణయించేసింది కంగనా. వయసు అరవై, మనసు ఇరవై అన్నట్లుగా సాగే ఈ పాత్రను ఎంత వైవిధ్యంగా తీర్చిదిద్దుతుందో చూడల్సిందే!