Others

నెగెటివ్ షేడ్స్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీభామ శ్రీయ ఈమధ్య మళ్లీ జోరు పెంచింది. లేటెస్టుగా బాలయ్య వందో సినిమాలో నటించిన శ్రీయ, బాలయ్యతోనే 101వ చిత్రంలోనూ జతకట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతోపాటు నక్షత్రం సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుంటే, లేటెస్టుగా ఓ యువ దర్శకుడితో సినిమాకు శ్రీయ ఓకె చెప్పడం షాక్ ఇస్తుంది. వివరాల్లోకి వెళితే ధృవంగల్ పతిన్నారు సినిమాతో దర్శకుడిగా సంచలనం రేపిన కార్తిక్ నరేన్ తన నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం శ్రీయను అడిగారట. కథ నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీయ పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉంటుందని టాక్? ఆగస్టులో ఈ సినిమా మొదలుకానుందట. ఇందులో మరో కీలక పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు.

.......................................
వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03