Others

కొత్త దర్శకుడితో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సినిమాలతో బిజీగా మారాడు అక్కినేని నాగచైతన్య. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రంలో నటిస్తున్న ఆయన, మరోవైపు మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఇది కాకుండా తాజాగా నానితో నిన్నుకోరి లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకె చెప్పిన చైతు, మరోవైపు మరో కొత్త దర్శకుడికి ఓకె చెప్పడం విశేషం. తాజాగా ఆ కొత్త దర్శకుడు చెప్పిన కథ, పాత్ర బాగా నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పాడట. అన్నపూర్ణ బ్యానర్‌లోనే ఈ సినిమా నిర్మిస్తారట.