Others

జోరుగా..హుషారుగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ అను ఇమ్మాన్యుయేల్ జోరుగా.. హుషారుగా కెరీర్‌లో దూసుకెళుతోంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని తన సత్తాను చాటుతోంది. గ్లామర్ పాత్రలంటే అనునే కోరుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కెరీర్ ఎలా సాగుతోంది అని ఈ బ్యూటీని కదిలిస్తే- ‘ఎంతో హుషారుగా సాగిపోతోంది. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. చక్కటి అవకాశాలు వస్తున్నాయి. అగ్ర హీరోలు.. యువతరం హీరోలు అని కాకుండా, అందరి సరసన నటించడం చాలా హ్యాపీగా ఉంది’ అని ఎంతో సంబరపడిపోతోంది ఈ భామ!